
చైనాలో తొలిసారిగా మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది.
ఈ వైరస్ భారత్కు వ్యాపించే అవకాశం ఉందా అనే అంశంపై ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, అయితే అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు.