ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఘర్షణలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
నిందితులు కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.