'రామాయణం' సినిమాలోని పాటల ట్యూన్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ ట్రోలింగ్‌పై ఎట్టకేలకు స్పందించారు.
సినిమా నుంచి 'రంగులు రంగులే' అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు.