న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది.
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో మ్యాచ్ను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో సిరీస్లో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.