
చైనా వస్తువులను ఇతర దేశాల మీదుగా అమెరికాకు పంపే 'ట్రాన్స్‌షిప్‌మెంట్' విధానంపై ట్రంప్ టీమ్ నివేదిక విడుదల చేసింది.
ఈ అక్రమ రవాణా వల్ల అమెరికాకు ఏటా 19 నుంచి 26 బిలియన్ డాలర్ల పన్ను ఆదాయం నష్టం జరుగుతోందని నివేదిక పేర్కొంది.
భారత్‌ను 'Tier 1' విభాగంలో చేర్చిన అమెరికా, భవిష్యత్తు ట్రేడ్ డీల్స్‌లో యాంటీ-ట్రాన్స్‌షిప్‌మెంట్ నిబంధనలను తప్పనిసరి చేయాలని చూస్తోంది.