
కరెన్సీ విలువపై నమ్మకం తగ్గితే ఆస్తులలో పెట్టుబడులు పెట్టడం మంచిదని 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి తెలిపారు.
సంక్షోభ సమయాల్లో బంగారం రక్షణగా నిలుస్తుందని, అందుకే దీన్ని ఆయన అలారం బెల్తో పోల్చారు.
ఎలక్ట్రానిక్స్ మరియు సోలార్ టెక్నాలజీ రంగాలలో వెండికి కూడా పారిశ్రామిక డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.