
ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్‌లకు పాక్ సైబర్ నేర దర్యాప్తు సంస్థ (NCCIA) ఫిక్సింగ్ ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.
ఇంగ్లాండ్ పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించి, కోచింగ్ స్టాఫ్‌పై కూడా బోర్డు వేటు వేసింది.
రెండో టెస్టు తర్వాత ఆటగాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, ఫిక్సింగ్ ఆధారాల కోసం విచారణను వేగవంతం చేశారు.