
ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న సిరీస్ కోసం ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ నియమితులయ్యారు.
పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు అనధికారిక టెస్టులు, మూడు వన్డేలు ఉన్నాయి.
దేశానికి ప్రాతినిధ్యం వహించే జట్టుకు బాలాజీ హెడ్ కోచ్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కానుంది.