
రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బృందానికి గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.
గ్రామస్థులు తమ ఊళ్లోకి రావొద్దని నిరసన తెలపడంతో సీజేపీ బృందం అక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య వెనుదిరగాల్సి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు సీజేపీ టీమ్‌ను గ్రామం నుండి బయటకు పంపినట్లు సమాచారం.