
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు 37 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌పై ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్, కల్లమ్ ఫెర్గూసన్ అర్ద శతకాలతో రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.