Economy
అమెరికాలో పావు శాతం పెరిగిన కీలక వడ్డీ రేట్లు

అమెరికాలో పావు శాతం పెరిగిన కీలక వడ్డీ రేట్లు

andhrajyothy4h
THE BRIEF
1

అమెరికాలో కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతున్నట్లు ఫెడ్‌ రిజర్వు చైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ బుధవారం ప్రకటించారు.

2

దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 3.75-4.00 శాతానికి చేరినట్లు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తెలిపింది.

3

ద్రవ్యోల్బణం కొనసాగితే డిసెంబరులోగా మరోసారి వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.