బీట్రూట్, ఆకుకూరల్లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయని హెల్త్‌లైన్ పేర్కొంది.
సాల్మన్ వంటి చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వెల్లుల్లిలోని అల్లిసిన్ ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
దానిమ్మ, బెర్రీస్, సిట్రస్ పండ్లు, పసుపు, వాల్నట్స్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.