Indian Politics
ఏసీబీ వలలో ఎమ్మార్వో: 15 బృందాలతో విస్తృత సోదాలు

ఏసీబీ వలలో ఎమ్మార్వో: 15 బృందాలతో విస్తృత సోదాలు

Andhrajyothy1h
THE BRIEF
1

అవినీతి ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

2

ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో 15 బృందాలు శ్రీనివాస్ రెడ్డి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టాయి.

3

గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా పనిచేసిన సమయంలో కూడా ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.