
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ క్లీన్ షేవ్‌తో కొత్త లుక్‌లో కనిపించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు.
శుక్రవారం భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో కలిసి దిగిన ఫోటోలో రోహిత్ పదేళ్లు చిన్నవాడిగా కనిపించారని రవిశాస్త్రి పోస్ట్ చేశారు.
రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేయగా, సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్నారు.