
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆయన తల్లి విజయలక్ష్మి నుంచి రక్త నమూనాలను సేకరించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న అనుమానాస్పద శాంపిల్స్‌తో ఈ రక్త నమూనాలను డీఎన్ఏ ప్రొఫైలింగ్ ద్వారా సరిపోల్చనున్నారు.
శాస్త్రీయంగా బాధితుడిని గుర్తించి, దర్యాప్తును ఒక కొలిక్కి తెచ్చేందుకు ఈ నివేదికలు ఉపయోగపడతాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.