
రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంతో కెనడాలో కార్ల దొంగతనాలు భారీగా పెరుగుతున్నాయి.
వాహనాల దిగుమతిపై ఆంక్షలు ఉండటంతో దొంగిలించిన కార్లను అక్రమంగా తరలించే ముఠాలు క్రియాశీలకంగా మారాయి.
కెనడా రోడ్లపై కార్లు మాయమవుతుండటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది.