Economy
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంపు

టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంపు

Andhrajyothy1h
THE BRIEF
1

టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను 1 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.

2

పెంచిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

3

కమోడిటీ మరియు ఇతర ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగడం వల్ల వాహన మోడళ్లు, వేరియంట్లను బట్టి ఈ ధరలను పెంచినట్లు కంపెనీ పేర్కొంది.