Technology
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కొత్త క్లౌడ్ రీజియన్ ప్రారంభం

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కొత్త క్లౌడ్ రీజియన్ ప్రారంభం

AP7AM52m
THE BRIEF
1

భారతదేశంలో పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను సోమవారం ప్రారంభించింది.

2

'ఇండియా సౌత్ సెంట్రల్' పేరుతో ఏర్పాటైన ఈ కేంద్రంతో కలిపి మైక్రోసాఫ్ట్ దేశంలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కలిగిన సంస్థగా నిలిచింది.

3

క్లౌడ్ సామర్థ్యం, ఏఐ మౌలిక సదుపాయాల కోసం గతంలో ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలో ఈ విస్తరణ భాగమని కంపెనీ తెలిపింది.