
పాకిస్థాన్ మహిళల జట్టు సీనియర్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ కైనాత్ ఇంతియాజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు.
ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించగా, ఆమె తన కెరీర్లో 19 వన్డేలు, 21 టీ20 మ్యాచ్లు ఆడారు.
రిటైర్మెంట్ అనంతరం ఆమె అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ రెఫరీగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం.