
సీఎం పదవికి రేవంత్ రెడ్డి కళంకం తెస్తున్నారని, ఆయన ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కేసీఆర్ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు.
ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నిర్వహించాలని, సస్పెన్షన్ ఎత్తివేస్తే సభకు వచ్చి చర్చిస్తామని పేర్కొన్నారు.