International
ఇరాన్ అణు రహస్యాలు ఇస్తే రూ.170 కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా

ఇరాన్ అణు రహస్యాలు ఇస్తే రూ.170 కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా

Andhrajyothy16h
THE BRIEF
1

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, ఆ దేశ అణు కార్యక్రమ రహస్య సమాచారం అందించేవారికి 20 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.170 కోట్లు) రివార్డును అమెరికా ప్రకటించింది.

2

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'రివార్డ్స్‌ ఫర్‌ జస్టిస్‌' కార్యక్రమం ద్వారా ఈ ప్రకటన చేసినట్లు యూఎస్ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది.

3

సమాచారం అందించిన వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తామని వెల్లడించారు.