
సుమారు రూ. 2,000-3,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన రామాయణం సినిమా ట్రైలర్ జూలై 30న ఉదయం 5 గంటలకు విడుదలైంది.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.
నాలుగు నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ హైలైట్‌గా నిలిచాయి.