Economy
క్యూ2 ఫలితాల జోరుతో భారీగా ఎగబాకిన టాటా గ్రూప్ సంస్థ ట్రెంట్ షేర్లు

క్యూ2 ఫలితాల జోరుతో భారీగా ఎగబాకిన టాటా గ్రూప్ సంస్థ ట్రెంట్ షేర్లు

Samayam Telugu1h
THE BRIEF
1

ప్రముఖ రిటైల్ సంస్థ ట్రెంట్ షేరు శుక్రవారం సెషన్‌లో 5 శాతానికిపైగా లాభంతో రూ. 3018 వద్ద ఓపెన్ అయింది.

2

ఇంట్రాడేలో 7 శాతానికిపైగా పెరిగి రూ. 3060 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది.

3

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ క్యూ2లో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 468.09 కోట్లుగా నమోదైంది.