Sports
వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ నా చివరి టోర్నీ: విరాట్ కోహ్లీ

వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ నా చివరి టోర్నీ: విరాట్ కోహ్లీ

Andhrajyothy47m
THE BRIEF
1

వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌ తన కెరీర్‌లో చివరిదని 37 ఏళ్ల భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

2

దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 మెగా టోర్నీలో జట్టును చాంపియన్‌గా నిలిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.

3

ఈ టోర్నీలో స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నానని, మరోవైపు రోహిత్ శర్మ కూడా వరల్డ్‌కప్ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు.