Economy
సైయెంట్ కంపెనీ ఆదాయం రూ.2,235 కోట్లు, నికర లాభం రూ.132.5 కోట్లు

సైయెంట్ కంపెనీ ఆదాయం రూ.2,235 కోట్లు, నికర లాభం రూ.132.5 కోట్లు

Eenadu1h
THE BRIEF
1

ఇంజినీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ సైయెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.2,235 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది.

2

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.1,781 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 25.5 శాతం అధికం.

3

ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.132.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.