International
నేపాల్‌లో వరద విషాదం: 6 వేల మంది గల్లంతు

నేపాల్‌లో వరద విషాదం: 6 వేల మంది గల్లంతు

Andhrajyothy1h
THE BRIEF
1

నేపాల్‌లో గత నెలలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన 6 వేల మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు ఆదివారం తెలిపారు.

2

ఈ ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య 1,450కి చేరినట్లు అధికారులు వెల్లడించారు.

3

కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారడంతో డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి ఖననం చేశారు.