Entertainment
రామ్‌చరణ్‌ - సుకుమార్‌ సినిమా పూజా కార్యక్రమం నవంబర్ 1న

రామ్‌చరణ్‌ - సుకుమార్‌ సినిమా పూజా కార్యక్రమం నవంబర్ 1న

Eenadu3h
THE BRIEF
1

‘రంగస్థలం’ వంటి ఘనవిజయం తర్వాత రామ్‌చరణ్ - సుకుమార్‌ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

2

‘పెద్ది’ చిత్రం తర్వాత రామ్‌చరణ్ ఈ నూతన చిత్రం కోసం సిద్ధమవుతున్నారు.

3

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం నవంబర్ 1వ తేదీన జరగనుంది.