
వాట్సాప్ యూజర్ల కోసం ప్రైవసీ మరియు నోటిఫికేషన్లను మెరుగుపరిచే రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఒక ఫీచర్ ద్వారా ఎంపిక చేసిన చాట్ లిస్టులను నిర్దిష్ట సమయాల్లో ఆటోమేటిక్‌గా మ్యూట్ లేదా హైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరో ఫీచర్‌గా అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ స్థానంలో రిస్ట్రిక్టెడ్ చాట్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది.