ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్స్‌ను ప్రకటించాయి.
ఈ పండుగ సేల్స్‌లో భాగంగా ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 15 మోడళ్లపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులోకి వచ్చాయి.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆపిల్ సంస్థ రూ.15,000 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది.