Economy
ఉద్యోగులకు ఐఫోన్‌ కానుకగా ఇచ్చిన దిల్లీ కంపెనీ

ఉద్యోగులకు ఐఫోన్‌ కానుకగా ఇచ్చిన దిల్లీ కంపెనీ

Eenadu1h
THE BRIEF
1

దీపావళి పండుగను పురస్కరించుకుని దిల్లీకి చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు ప్రత్యేక బహుమతిని అందజేసింది.

2

సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన తమ ఉద్యోగులకు ఆ కంపెనీ ఐఫోన్లను సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది.

3

ఈ కానుక పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.