దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో అడుగులు వేశాయి.
ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 519.03 పాయింట్లు లాభంతో 74,371.93 వద్ద సాగుతోంది.
నిఫ్టీ 150.25 పాయింట్లు లేదా 0.66 శాతం లాభంతో 23,039.20 వద్ద ట్రేడవుతోంది.