
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్కు శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య కీలక సూచనలు చేశారు.
భారత క్రికెట్కు వైభవ్ ఒక మంచి పెట్టుబడి లాంటివాడని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ యువ ఆటగాడి భవిష్యత్తు ప్రదర్శనలు, విజయాలపై ఆయన ప్రత్యేకంగా విశ్లేషించారు.