
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనల నేపథ్యంలో, ఆయనను షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీ, సోదరి నూరీన్ నియాజీని అదియాలా జైలులో కలిశారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ పర్యవేక్షణలో వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించనుంది.