జూలై 29 ఎపిసోడ్లో ధీరజ్ ప్రవర్తనతో మనస్తాపం చెందిన ప్రేమను, భద్రవతి తన ఇంటికి తీసుకెళ్లిపోయింది.
ధైర్యంగా ఎదురుతిరిగిన ప్రేమను ధీరజ్ అవమానించడంతో, సేనాపతి తన కూతురిని ఆ ఇంట్లో ఉంచేందుకు నిరాకరించాడు.
ఈ గొడవ నేపథ్యంలో 'ప్రేమ నాదే.. ద్రోహం నాదే' అనే పాటతో సీరియల్ కథనం ఉత్కంఠభరితంగా సాగింది.