
మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ సంస్థ, తమ ఐకానిక్ శ్రేణిలో కొత్త 'జావా 42 ఆల్‌స్టార్స్' బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ప్రీమియం బైక్ దేశీయ విపణిలో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది.
జావా బ్రాండ్ నుండి వస్తున్న ఈ కొత్త మోడల్ బైక్ ఫీచర్ల వివరాలను కంపెనీ వెల్లడించింది.