తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశమయ్యారు.
మహారాష్ట్రకు ఇబ్బంది లేకపోతే తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది.