
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా కాల్పుల విరమణ ముసాయిదాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తిరస్కరించారు.
హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ చెందే వరకు గాజాలోని ఆక్రమిత ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోమని నెతన్యాహు స్పష్టం చేశారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 73 వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.