
కీర్తి సురేష్ లీడ్ రోల్లో నటిస్తున్న కోర్ట్ రూమ్ డ్రామా ‘సత్యవన్ సావిత్రి’ సినిమా టీజర్ బుధవారం విడుదలైంది.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ అమాయకత్వం, తింగరితనం కలగలిసిన కామెడీ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.
దర్శకుడు మిస్కిన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.