
దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాటలో జాన్వీ కపూర్ కనిపించిన సన్నివేశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు.
ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియో పట్ల జూనియర్ ఎన్టీఆర్తో పాటు పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.