రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బాటిల్‌పై కాలు వేయడంతో పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.