
కార్పొరేట్ జూన్ త్రైమాసిక ఫలితాలు ముగియడంతో, ఈ వారం స్టాక్ మార్కెట్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్లు ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల నుండి వచ్చే సంకేతాలపై ఆధారపడి ట్రేడింగ్ కొనసాగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే మార్పులను నిశితంగా గమనించాలని సూచించడమైనది.