Economy
బంగారం ధర రూ.3,600 పెరుగుదల.. వెండి ధర పతనం

బంగారం ధర రూ.3,600 పెరుగుదల.. వెండి ధర పతనం

V6 Velugu1h
THE BRIEF
1

ఢిల్లీలో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర రూ.3,600 పెరిగి రూ.1,52,500కి చేరింది.

2

పండుగల సీజన్ నేపథ్యంలో జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర రెండు రోజుల నష్టాల తర్వాత పుంజుకుంది.

3

అదే సమయంలో కిలో వెండి ధర రూ.3,000 క్షీణించి మూడు నెలల కనిష్ట స్థాయి అయిన రూ.2.24 లక్షల వద్ద స్థిరపడింది.