రాయదుర్గం పాన్మక్తా భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి భూముల వేలం విషయంలో ఊరట లభించింది.
రాయదుర్గం భూముల వేలంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.