ప్రజలపై వైకాపా నేతలది బూటకపు ప్రేమ అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.
జగన్ వద్ద తనను దుర్మార్గుడిగా సజ్జల చిత్రీకరించారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.