
దేశవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు హాజరైన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ GS-3 పరీక్ష ఈరోజు ఉదయం సెషన్లో ముగిసింది.
ఈ ఏడాది అడిగిన ప్రశ్నల సరళి, క్లిష్టత స్థాయిని విశ్లేషించుకోవడానికి అభ్యర్థులకు వీలుగా క్వశ్చన్ పేపర్ పీడీఎఫ్ అందుబాటులో ఉంచబడింది.
భవిష్యత్తులో సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ ప్రశ్నపత్రం ఒక ముఖ్యమైన రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది.