
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీజిల్ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ను అడుక్కుంటున్నారని యూఎస్ సెనేటర్ జాన్ ఒస్సాఫ్ తీవ్రంగా ఆరోపించారు.
రష్యా ఇంధన ఆస్తుల విక్రయాల ద్వారా ట్రంప్ తన కుటుంబానికి, సన్నిహితులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ వ్యవహారంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తో పాటు ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఒస్సాఫ్ ధ్వజమెత్తారు.