
గత వారం (ఆగస్టు 24-30) జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 14 తెలుగు సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి.
వీటిలో క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామా, హారర్ మరియు పొలిటికల్ థ్రిల్లర్ వంటి విభిన్న జోనర్లకు చెందిన చిత్రాలు ఉన్నాయి.
ముఖ్యంగా 'ఆకలి రాజ్యం 2026', 'హరుడు' వంటి 5 స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.