పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ తన సినిమాలకు ఇకపై టికెట్ రేట్లు పెంచబోనని ప్రకటించారు.
రాజమౌళి సినిమాకు మినహా తన సినిమాల టికెట్ ధరలను పెంచనని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో టాలీవుడ్లో కొత్త చర్చ మొదలైంది.