
నవంబర్ 5 నుంచి ఒమన్ వేదికగా ప్రారంభం కానున్న అండర్-19 ఆసియా కప్ టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
దేశవాళీ వినూ మన్కడ్ ట్రోఫీలో శతకాలతో రాణించిన క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్‌లకు జట్టులో చోటు దక్కింది.
గ్రూప్-ఎలో ఉన్న భారత్ నవంబర్ 6న నేపాల్‌తో, నవంబర్ 8న పాకిస్థాన్‌తో, నవంబర్ 10న యూఏఈతో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.