International
భిన్నత్వమే బ్రిక్స్‌ దేశాల బలం: ప్రధాని మోదీ

భిన్నత్వమే బ్రిక్స్‌ దేశాల బలం: ప్రధాని మోదీ

Eenadu9h
THE BRIEF
1

దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భిన్నత్వమే బ్రిక్స్‌ దేశాల బలమని, మానవాళి వికాసానికి ఈ దేశాలు కృషిచేస్తాయని చెప్పారు.

2

పరస్పర సహకారంతో సుస్థిరాభివృద్ధి సాధించాలని, గ్లోబల్‌ సౌత్‌ దేశాలు నియమాలు రూపొందించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

3

ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్న యుద్ధాలు, ఘర్షణల ప్రభావం సామాన్యుల జీవితాలపై పడుతోందని, సవాళ్లను సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.